హస్య లహరి
Audio
A వరయ్యా అక్కడ?
B. చ్చగాడ్ని బాబూ!
C గ్గు లేదూ? ఎద్దులా ఉన్నావ్!!
D న్నర్ ఉంది, రాత్రికి రా..
E క్కడ ఎప్పుడు వచ్చిన అలాగే అంటారు.
F .ఓ.గారు వచ్చారు , ఈ రోజు నిజంగానే రా.....
G డిపప్పు పార్టీ నా బాబూ?
H గా వాగకోయి .. అలా వెళ్ళు...
I . య్యగారు మీరైనా ధర్మం చేయండి??
J .బులో చిల్లర లేదోయి ...
K. టుగాడిలాగా ఉన్నావు.. వెల్లవొయ్
L ల్ల మంటుంటే నీకు కాదూ..
M ధర్మరాజు కి సావిత్రి లా వదలవె!!!!
N డగా ఉంది బాబూ.. ఓ పది పైసలు ??
O .రేయ్ చెప్తే నీకు కాదూ..?
P క పట్టి గెంటించాలా?
Q. లెక్స్ దోమ లా ఏంటీ రొద?
R. ని ఇంకా కదలడేమిటి?
S. కాలెత్తున్నావేంటి రా?
T కోసం పది పైసలు ఇవ్వండి బాబూ??
U గాంతం వరకు పీడిస్తా వేంటి రా?
V సిగించి చంపేస్తున్నాడు ఈ వెధవ..
W ఫోమ్ బెడ్ మీద పడుకునే మీకు నా గోల అలాగే అనిపిస్తుంది బాబూ.. పోతాను బాబూ..
X స్ట్రాలు బాగా చేస్తున్నాడు వీడు !!
Y యసు లో చిన్నవాడే గాని బాగా మొండి వెధవ అండీ..
Z డ్చర్ల వాడి ఊరండీ .. జిడ్డులా ఉన్న్తాదు.... మీకు ఏమైనా తెలుసా అండీ????

4 comments:
Super
Very nice!!!
Super creation
Super.chala bagundi.
Post a Comment