Thursday, June 4, 2020

My Mother's Creation

 
 హస్య  లహరి

Audio
A  వరయ్యా అక్కడ?
B. చ్చగాడ్ని  బాబూ!
C  గ్గు లేదూ? ఎద్దులా ఉన్నావ్!!
D  న్నర్ ఉంది, రాత్రికి రా..
E  క్కడ ఎప్పుడు వచ్చిన అలాగే అంటారు.
F  .ఓ.గారు వచ్చారు , ఈ రోజు నిజంగానే రా..... 
G  డిపప్పు పార్టీ నా బాబూ?
H  గా వాగకోయి .. అలా వెళ్ళు...
I . య్యగారు మీరైనా ధర్మం చేయండి??
J  .బులో చిల్లర లేదోయి ...
K. టుగాడిలాగా  ఉన్నావు.. వెల్లవొయ్
L   ల్ల మంటుంటే నీకు కాదూ..
M  ధర్మరాజు కి సావిత్రి లా వదలవె!!!!
N  డగా ఉంది బాబూ.. ఓ పది పైసలు ??
O .రేయ్ చెప్తే నీకు కాదూ..?
P  క పట్టి గెంటించాలా?
Q. లెక్స్ దోమ లా ఏంటీ రొద?
R. ని  ఇంకా కదలడేమిటి?
S. కాలెత్తున్నావేంటి రా?
T  కోసం పది పైసలు ఇవ్వండి బాబూ??
U  గాంతం వరకు పీడిస్తా వేంటి రా? 
V  సిగించి చంపేస్తున్నాడు ఈ వెధవ..
W  ఫోమ్ బెడ్ మీద పడుకునే మీకు నా గోల అలాగే అనిపిస్తుంది బాబూ.. పోతాను బాబూ..
X  స్ట్రాలు బాగా చేస్తున్నాడు వీడు !!
Y  యసు  లో చిన్నవాడే గాని బాగా మొండి వెధవ అండీ..
డ్చర్ల వాడి ఊరండీ .. జిడ్డులా ఉన్న్తాదు.... మీకు ఏమైనా తెలుసా అండీ????

                                             

4 comments:

Jyosthna sistla said...

Super

Anonymous said...

Very nice!!!

Anonymous said...

Super creation

lavanya said...

Super.chala bagundi.